లక్ష్యరోమలతాధారతాసమున్నేయమ
స్తనభారదళన్మధ్యపట్టబంధవళిత
శ్లోకం సవరించు
లక్ష్య రోమలతాధారతఅ సమున్నేయ మధ్యమా :- కనబడుచున్న నూగారు అనెడు తీగను అనుసరించి ఉద్ధరింపబడిన నడుము గలది.
స్తనభార దళన్మధ్య పట్టబంధ వళిత్రయా :- వక్షముల బరువు చేత విరుగుచున్న నడుమునకు కట్టిన పట్టీల యొక్క బంధముల వలె కనబడు మూడు ముడుతలౌ గలది.
Leave a comment