మానవాళి అందరూ నిత్య గురు పారాయణం చేసి గురు కృపను పొందాలని ఎక్కిరాల భరద్వాజ గారిచేత
లికించబడిన శ్రీ గురు చరిత్ర 'ను దత్తాత్రేయుని దయ వలన ౩౦౦ పేజీల గురు చరిత్రను 52 పేజీలకు
సంక్షిపం చేసిఇక్కడ పొందుపరచాము, అమృతోతమైన గురు చరిత్రను పారాయణం చేసి ధన్యులము
అవుదాము . సర్వశుభాలూ ప్రాప్తించు గాకా
!! ఓం గురు దేవ దత్త!!
The Shri Guru Charitra is a book based on the life story of Shri Narasimha Saraswati, written by the 15th-16th century poet Shri Saraswati Gangadhar. The book includes the life story of Shri Narasimha Saraswati, his philosophy and related stories. The language used is the 14-15th century Marathi.
Leave a comment