జన్మమృత్యుజరాతప్త జన విశ్రాంతిదాయినీ
సర్వోపనిషదుద్ఘుష్టా శాంత్యతీతకళాత్మికా
శ్లోకం వివరణ :
జన్మమృత్యుజరాతప్త : చావు, పుట్టుకలు, ముసలితనము మొదలైన వాటితో బాధపడు
జన : జనులు
విశ్రాంతిదాయినీ : విశ్రాంతి ని ఇచ్చునది
సర్వోపనిషదుద్ఘుష్టా : అన్ని ఉపనిషత్తులచే చాటిచెప్పబడినది
శాంత్యతీతకళాత్మికా : శాంతికంటే అతీతమైన చిదానందస్వరూపిణి (సంకల్ప, వికల్ప,
రాగద్వేషములు లేని మానసిక స్థితి "శాంతి", ఆనందము దానిని మించినది)
Leave a comment