ఇంద్రగోపపరిక్షిప్తస్మరతూణా
గూఢగుల్ఫా కూర్మపృష్ఠజయిష్ణుప్రపదాన్వ
శ్లోకం సవరించు
ఇంద్రగోప పరీక్షిప్త స్మర తూణాభజంఘికా :- ఆరుద్ర పురుగుల చేత చుట్టును పొదగబడిన మన్మథుని యొక్క అమ్ముల పొదులతో ఒప్పు పిక్కలు గలది.
గూఢగుల్ఫా :- నిండైన చీలమండలు గలది.
కూర్మపృష్ఠ జయిష్ణు ప్రపదాన్వితా :- తాబేలు యొక్క ఉపరితలం అనగా వీపు భాగపు నునుపును గెలుచు స్వభావము గల పాదాగ్రములు కలిగినది
Leave a comment