శివశక్త్యైక్యరూపిణీ లలితాంబికా |
ఏవం శ్రీలలితాదేవ్యా నామ్నాం సాహస్రకం జగుః |
శ్లోకం వివరణ :
శ్రీశివా : సుభములను కల్గినది
శివశక్తైక్యరూపిణీ : శివశక్తులకు ఏకమైన రూపము కలిగినది
లలితాంబికా : లలితానామమునా ప్రసిద్ధమైన జగన్మాత
ఏవం శ్రీ లలితా దివ్య సహస్రనామ స్తోత్రం సంపూర్ణం .
అందరికీ శ్రీ లలిత పరమేశ్వరి అనుగ్రహం కలగాలని ప్రార్దిస్తూ స్వస్తి !
Leave a comment