స్వాధిష్ఠాంబుజగతా చతుర్వక్త్ర మనోహరా |
శూలాయుధ సంపన్నా పీతవర్ణాతిగర్వితా ||
శ్లోకం వివరణ :
స్వాధిష్ఠానాంబుజగతా - స్వాధిష్ఠాన పద్మములో వసించునది.
చతుత్వక్త్ర మనోహరా - నాలుగు వదనములతో అందముగా నుండునది.
శూలాధ్యాయుధ సంపన్నా - శూలము మొదలైన ఆయుధములు ధరించి యుండునది.
పీతవర్ణా - పసుపు పచ్చని రంగులో ఉండునది.
అతిగర్వితా - మిక్కిలి గర్వంతో నుండునది.
Leave a comment