రక్తవర్ణా మాంసనిష్టా గూఢాన్న ప్రీతమానసా |
సమస్త భక్త సుఖదా లాకిన్యాంబా స్వరూపిణీ ||
శ్లోకం వివరణ :
రక్తవర్ణా - ఎర్రని రక్త వర్ణంలో ఉండునది.
మాంసనిష్ఠా - మాంస ధాతువును ఆశ్రయించి ఉండునది.
గుడాన్నప్రీతమానసా - గుడాన్నములో ప్రీతి కలది.
సమస్త భక్త సుఖదా - అన్ని రకముల భక్తులకు అవసరమైన సుఖసంతోషాలను ప్రసాదించునది.
లాకిన్యంబా స్వరూపిణీ - లాకినీ దేవతా స్వరూపముగా నున్నది.
Leave a comment