మణిపూరాబ్జనిలయా వదనత్రయ సంయుతా సంయుతా |
వజ్రాదికాయుధోపేతా డామర్యాధిభిరార్చితా ||
శ్లోకం వివరణ :
మణిపూరాబ్జనిలయా - మణిపూర పద్మములో వసించునది.
వదనత్రయ సంయుతా - మూడు ముఖములతో కూడి యుండునది.
వజ్రాదికాయుధోపేతా - వజ్రం మొదలైన ఆయుధములను ధరించి ఉండునది.
డామర్యాదిభిరావృతా - డామరము, ఆదిభి మొదలైన శక్తి దేవతలచే పరివేష్టింపబడి యుండునది.
Leave a comment