కాళరాత్ర్యాదిశక్త్యాఘవృతా స్నిగ్ధౌదన ప్రియా |
మహావీరేంద్ర వరదా రాకిన్యాంబా స్వరూపిణీ ||

శ్లోకం వివరణ :

కాళరాత్ర్యాది శక్త్వౌఘవృతా - కాళరాత్రి మొదలైన పన్నెండి మంది శక్తి దేవతలచే పరివేష్టింపబడి యుండునది.
స్నిగ్థౌదన ప్రియా - నేతితో తడిపిన అన్నములో ప్రీతి కలది.
మహావీరేంద్ర వరదా - శ్రేష్ఠులైన ఉపాసకులకు అవసరమైన వన్నీ సమకూర్చునది.
రాకిణ్యంబా స్వరూపిణీ - రాకిణీ దేవతా స్వరూపిణి.

Leave a comment

Filtered HTML

  • Web page addresses and e-mail addresses turn into links automatically.
  • Allowed HTML tags: <a> <em> <strong> <cite> <blockquote> <code> <ul> <ol> <li> <dl> <dt> <dd>
  • Lines and paragraphs break automatically.

Plain text

  • No HTML tags allowed.
  • Web page addresses and e-mail addresses turn into links automatically.
  • Lines and paragraphs break automatically.
CAPTCHA
This question is for testing whether or not you are a human visitor and to prevent automated spam submissions.