నిత్యతృప్తా భక్తనిధి ర్నియంత్రీ నిఖిలేశ్వరీ |
మైత్ర్యాది వాసనాలభ్యా మహాప్రళయసాక్షిణీ ||
శ్లోకం వివరణ :
నిత్యతృప్తా - నిత్యసంతుష్టి స్వభావము కలది.
భక్తనిధిః - భక్తులకు నిధి వంటిది.
నియంత్రీ - సర్వమును నియమించునది.
నిఖిలేశ్వరీ - సమస్తమునకు ఈశ్వరి.
మైత్ర్యాది వాసనాలభ్యా - మైత్రి మొదలైన వాసనా చతుష్టయము గలవారిచే పొందబడునది.
మహాప్రళయ సాక్షిణీ - మహాప్రళయ స్థితియందు సాక్షి భూతురాలుగా ఉండునది.
Leave a comment