పరాశక్తిః పరానిష్ఠా ప్రజ్నాన ఘనరూపిణీ |
మాధ్వీపానా లసా మత్తా మాతృకావర్ణ రూపిణీ ||
శ్లోకం వివరణ :
పరాశక్తిః - అన్ని శక్తులకు అతీతంగా ఉండి, వాటన్నిటికీ నేపథ్యంలో వర్తించే శక్తి.
పరానిష్ఠా - సర్వాంతర్యామిని సర్వమునందు చూడగలుగు నిష్ఠను సూచించునది.
ప్రజ్ఞాన ఘనరూపిణీ - ఘనరూపం దాల్చిన ప్రజ్ఞానం.
మాధ్వీపానాలసా - మధుసంబంధిత పానము వలన అలసత్వము చెందినది.
మత్తా - నిత్యము పరవశత్వములో ఉండునది.
మాతృకావర్ణరూపిణీ - అన్ని రంగులకు తల్లివంటి రంగు యొక్క రూపంలో ఉండునది.
Leave a comment