ఆత్మవిద్యా మహా విద్యా శ్రీవిద్యా కామసేవితా |
శ్రీషోడశాక్షరీభూత త్రికుటా కామకోటికా ||

శ్లోకం వివరణ :

ఆత్మవిద్యా - ఆత్మకు సంబంధించిన విద్యా స్వరూపురాలు.
మహావిద్యా - గొప్పదైన విద్యా స్వరూపురాలు.
శ్రీవిద్యా - శ్రీ విద్యా స్వరూపిణి.
కామసేవితా - కాముని చేత సేవింపబడునది.
శ్రీ షోడశాక్షరీ విద్యా - సకల మంగళప్రదమైన పదహారు అక్షరాల మంత్రమునకు సంబంధించిన విద్యాస్వరూపిణి.
త్రికూటా - మూడు కూటములుగా ఉన్న మంత్ర స్వరూపిణి.
కామకోటికా - కామమునకు పై అంచునగలదాని స్వరూపిణి.

Leave a comment

Filtered HTML

  • Web page addresses and e-mail addresses turn into links automatically.
  • Allowed HTML tags: <a> <em> <strong> <cite> <blockquote> <code> <ul> <ol> <li> <dl> <dt> <dd>
  • Lines and paragraphs break automatically.

Plain text

  • No HTML tags allowed.
  • Web page addresses and e-mail addresses turn into links automatically.
  • Lines and paragraphs break automatically.
CAPTCHA
This question is for testing whether or not you are a human visitor and to prevent automated spam submissions.