త్ర్యక్షరీ దివ్యగంధాడ్యా సింధూర తిలకాంచితా |
ఉమా శైలేంద్ర తనయా గౌరీ గంధర
శ్లోకం వివరణ :
త్ర్యక్షరీ - మూడు అక్షరముల స్వరూపిణి.
దివ్యగంధాడ్యా - దివ్యమైన పరిమళ ద్రవ్య గంధములచే ఒప్పునది.
సిందూర తిలకాంచితా - పాపటయందు సిందూర తిలకముచే ప్రకాశించునది.
ఉమా - ఉమా నామాన్వితురాలు.మూడు లోకములచే పూజింపబడునది.
శైలేంద్రతనయా - హిమవత్పర్వతము యొక్క కుమార్తె.
గౌరీ - గౌర వర్ణములో ఉండునది.
గంధర్వసేవితా - గంధర్వులచేత పూజింపబడునది.
Leave a comment