ఇచ్చాశక్తి జ్నానశక్తి క్రియాశక్తి స్వరూపిణీ |
సర్వధారా సుప్రదిష్ఠా సదసద్రూపదారిణీ ||
శ్లోకం వివరణ :
ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణీ - స్వేచ్ఛాసంకల్పశక్తి, జ్ఞానకారకమైన శక్తి, కార్యాచరణ శక్తుల స్వరూపిణిగా ఉంది.
సర్వాధారా - సమస్తమునకు ఆధారమైనది.
సుప్రతిష్ఠా - చక్కగా స్థాపించుకొనినది.
సదసద్రూపధారిణీ - వ్యక్తమైనదిగాను, వ్యక్తముకాని దానిగాను రూపమును ధరించునది.
Leave a comment