కులాంగనా, కులాంతఃస్థా, కౌలినీ, కులయోగినీ |
ఆకులా, సమయాంతఃస్థా, సమయాచార తత్పరా | |
శ్లోకం వివరణ :
కులాంగనా - కుల సంబంధమైన స్త్రీ.
కులాంతఃస్థా - కులము యొక్క మద్యములో ఉంది.
కౌలినీ - కులదేవతల రూపంలో ఆరాధింపబడునది.
కులయోగినీ - కుండలినీ యోగ దేవతా స్వరూపిణి.
అకులా - అకులా స్వరూపురాలు లేదా కులము లేనిది.
సమయాంతఃస్థా - సమయాచార అంతర్వర్తిని.
సమయాచార తత్పరా - సమయ అనే ఆచారములో ఆసక్తి కలది.
Leave a comment