మూలాధారైక నిలయా, బ్రహ్మగ్రంథి విభేదినీ |
మణిపూరాంత రుధిరా, విష్ణుగ్రంథి విభేదినీ | |
శ్లోకం వివరణ :
మూలాధారైక నిలయా - మూలాధార చక్రమే ముఖ్యమైన నివాసముగా గలది.
బ్రహ్మగ్రంథి విభేదినీ - బ్రహ్మగ్రంథిని విడగొట్టునది.
మణిపూరాంతరుదిరా - మణిపూర చక్రము యొక్క లోపలి నుండి ఉదయించునది లేదా ప్రకటమగునది.
విష్ణుగ్రంథి విభేదినీ - విష్ణుగ్రంథిని విడగొట్టునది
Leave a comment