ఆజ్ఞాచక్రాంత రాళస్థా, రుద్ర గ్రంథి విభేదినీ |
సహస్రారాంబుజారూఢా, సుధాసారాభివర్షిణీ | |

శ్లోకం వివరణ : 

ఆజ్ఞాచక్రాంతళస్థా - ఆజ్ఞాచక్రము యొక్క మధ్యలో ఉండునది.
రుద్రగ్రంథి విభేదినీ - రుద్రగ్రంథిని విడగొట్టునది.
సహస్త్రారాంభుజారూఢా - వెయ్యి దళములు గల పద్మమును అధిష్టించి యున్నది.
సుధాసారాభివర్షిణీ - అమృతము యొక్క ధారాపాత వర్షమును కురిపించునది.

Leave a comment

Filtered HTML

  • Web page addresses and e-mail addresses turn into links automatically.
  • Allowed HTML tags: <a> <em> <strong> <cite> <blockquote> <code> <ul> <ol> <li> <dl> <dt> <dd>
  • Lines and paragraphs break automatically.

Plain text

  • No HTML tags allowed.
  • Web page addresses and e-mail addresses turn into links automatically.
  • Lines and paragraphs break automatically.
CAPTCHA
This question is for testing whether or not you are a human visitor and to prevent automated spam submissions.