నిత్యముక్తా, నిర్వికారా, నిష్ప్రపంచా, నిరాశ్రయా |
నిత్యశుద్ధా, నిత్యబుద్ధా, నిరవద్యా, నిరంతరా | |

శ్లోకం వివరణ : 


నిత్యముక్తా - ఎప్పుడును సంగము లేనిది.
నిర్వికారా - విధమైన వికారములు లేనిది.నిష్ప్రపంచా - ప్రపంచముతో ముడి లేనిది.
నిరాశ్రయా - ఆశ్రయము లేనిది లేదా అవసరము లేనిది.
నిత్యశుద్ధా - ఎల్లప్పుడు శుద్ధమైనది.
నిత్యబుద్ధా - ఎల్లప్పుడు జ్ఞాన స్వరూపురాలు.
నిరవద్యా - చెప్పరానిది అంటూ ఏమీ లేనిది లేదా నిందించుటకూ ఏదీ లేనిది.
నిరంతరా - మాత్రము సందు లేకుండా అంతటా వ్యాపించింది

Leave a comment

Filtered HTML

  • Web page addresses and e-mail addresses turn into links automatically.
  • Allowed HTML tags: <a> <em> <strong> <cite> <blockquote> <code> <ul> <ol> <li> <dl> <dt> <dd>
  • Lines and paragraphs break automatically.

Plain text

  • No HTML tags allowed.
  • Web page addresses and e-mail addresses turn into links automatically.
  • Lines and paragraphs break automatically.
CAPTCHA
This question is for testing whether or not you are a human visitor and to prevent automated spam submissions.