వజ్రేశ్వరీ వామదేవీ వయో వస్థా వివర్జితా |
సిద్ధేశ్వరీ సిద్దవిద్యా సిద్ద మాతా యశశ్వినీ ||

శ్లోకం వివరణ :

వజ్రేశ్వరీ - వజ్రేశ్వరీ నామంగల ఒక అతిరహస్యశక్తి.
వామదేవీ - అందముగా నున్న దేవత.
వయోవస్థావివర్జితా - వయస్సు యొక్క ప్రభావం గాని అవస్థా ప్రభావం గాని లేనిది.
సిద్ధేశ్వరీ - సిద్ధులకు అధికారిణి.
సిద్ధవిద్యా - సిద్ధిని ప్రసాదించు విద్యారూపిణి.
సిద్ధమాతా - సిద్ధులకు తల్లి, సిద్ధులను కొలుచునది.
యశస్వినీ - యశస్సంపన్నురాలు అనగా కీర్తిమంతురాలు.

Leave a comment

Filtered HTML

  • Web page addresses and e-mail addresses turn into links automatically.
  • Allowed HTML tags: <a> <em> <strong> <cite> <blockquote> <code> <ul> <ol> <li> <dl> <dt> <dd>
  • Lines and paragraphs break automatically.

Plain text

  • No HTML tags allowed.
  • Web page addresses and e-mail addresses turn into links automatically.
  • Lines and paragraphs break automatically.
CAPTCHA
This question is for testing whether or not you are a human visitor and to prevent automated spam submissions.