విశుద్ద చక్రనిలయా రక్తవర్ణా త్రిలోచనా |
ఖట్వాంగాది ప్రహరణా వదనైక సమంవితా ||

శ్లోకం వివరణ :

విశుద్ధి చక్రనిలయా - విశుద్ధి చక్రములో వసించునది.
ఆరక్తవర్ణా - రక్తవర్ణములో నుండునది.
త్రిలోచనా - మూడు లోచనములు కలది.
ఖట్వంగాది ప్రహరణా - ఖట్వాంగాది ఆయుధములు ధరించునది.
వదనైక సమన్వితా - ఒకే ఒక నోటితో సమన్వయింపబడిన రూపము గలది

Leave a comment

Filtered HTML

  • Web page addresses and e-mail addresses turn into links automatically.
  • Allowed HTML tags: <a> <em> <strong> <cite> <blockquote> <code> <ul> <ol> <li> <dl> <dt> <dd>
  • Lines and paragraphs break automatically.

Plain text

  • No HTML tags allowed.
  • Web page addresses and e-mail addresses turn into links automatically.
  • Lines and paragraphs break automatically.
CAPTCHA
This question is for testing whether or not you are a human visitor and to prevent automated spam submissions.