దేవేశీ దండనీతిస్థా దహరాకాశ రూపిణీ |
ప్రపన్ముఖ్యరాకాంత తిథిమండల పూజితా ||
శ్లోకం వివరణ :
దేవేశీ - దేవతలకు పాలకురాలు.
దండనీతిస్థా - దండనీతి శాస్త్రము లోని విషయములుగా ఉండునది.
దహరాకాశరూపిణి - హృదయములో ఉండు చోటు రూపముగ ఉండునది.
ప్రతిపన్ముఖ్యరాకాంతతిథిమండల పూజితా - పాడ్యమి నుండి ముఖ్యమైన పౌర్ణమి వరకు ఉండు తిథివర్గముచే పూజింపబడునది.
Leave a comment