కలాత్మికా కళానాధా కావ్యాలాప వినోదినీ |
సచామర రమావాణీ సవ్యదక్షిత సేవితా ||
శ్లోకం వివరణ :
కళాత్మికా - కళల యొక్క రూపమైనది.
కళానాథా - కళలకు అధినాథురాలు.
కావ్యాలాపవినోదినీ - కావ్యముల ఆలాపములో వినోదించునది.
సచామర రమావాణీ సవ్యదక్షిణ సేవితా - వింజామరలను కలిగియున్న ఎడమవైపున, కుడివైపున (వరుసగా) లక్ష్మీదేవి చేత, సరస్వతీదేవి చేత సేవింపబడునది.
Leave a comment