ఆదిశక్తి రమేయాత్మా పరమా పావనాకృతి |
అనేకకోటి బ్రహ్మాండా జననీ దివ్యవిగ్రహా ||

శ్లోకం వివరణ :

ఆదిశక్తిః - ప్రథమముగా నున్న శక్తి స్వరూపిణి.
అమేయా - కొలుచుటకు, గణించుటకు గాని, నిర్వహించుటకు గాని అలవికానిది.
ఆత్మా - ఆత్మ స్వరూపిణి.
పరమా - సర్వీత్కృష్టమైనది.
పావనాకృతిః - పవిత్రమైన స్వరూపము గలది.
అనేకకోటి బ్రహ్మాండజననీ - అనంతమైన సమూహములుగా నుండు బ్రహ్మాండములకు తల్లి.
దివ్యవిగ్రహా - వెలుగుచుండు రూపము గలది.

Leave a comment

Filtered HTML

  • Web page addresses and e-mail addresses turn into links automatically.
  • Allowed HTML tags: <a> <em> <strong> <cite> <blockquote> <code> <ul> <ol> <li> <dl> <dt> <dd>
  • Lines and paragraphs break automatically.

Plain text

  • No HTML tags allowed.
  • Web page addresses and e-mail addresses turn into links automatically.
  • Lines and paragraphs break automatically.
CAPTCHA
This question is for testing whether or not you are a human visitor and to prevent automated spam submissions.