భక్తప్రియా, భక్తిగమ్యా, భక్తివశ్యా, భయాపహా |
శామ్భవీ, శారదారాధ్యా, శర్వాణీ, శర్మదాయినీ | |


శ్లోకం వివరణ : 

భక్తప్రియా - భక్తుల యెడ ప్రేమ, వాత్సల్యము గలది.
భక్తిగమ్యా - భక్తికి గమ్యమైనటువంటిది.
భక్తివశ్యా - భక్తికి స్వాధీనురాలు.
భయాపహా - భయములను పోగొట్టునది.
శాంభవీ - శంభుని భార్య.
శారదారాధ్యా - సరస్వతిచే ఆరాధింపబడునది.
శర్వాణీ - శర్వుని భార్య.
శర్మదాయినీ - శాంతిని, సుఖమును ఇచ్చునది.

Leave a comment

Filtered HTML

  • Web page addresses and e-mail addresses turn into links automatically.
  • Allowed HTML tags: <a> <em> <strong> <cite> <blockquote> <code> <ul> <ol> <li> <dl> <dt> <dd>
  • Lines and paragraphs break automatically.

Plain text

  • No HTML tags allowed.
  • Web page addresses and e-mail addresses turn into links automatically.
  • Lines and paragraphs break automatically.
CAPTCHA
This question is for testing whether or not you are a human visitor and to prevent automated spam submissions.