శాంకరీ, శ్రీకరీ, సాధ్వీ, శరచ్చంద్ర నిభాననా |
శాతోదరీ, శాన్తిమతీ, నిరాధారా, నిరంజనా | |

శ్లోకం వివరణ : 

శాంకరీ - శంకరుని భార్య.
శ్రీకరీ - ఐశ్వర్యమును ఇచ్చునది.
సాధ్వీ - సాధు ప్రవర్తన గల పతివ్రత.
శరచ్చంద్ర నిభాననా - శరత్కాలము లోని చంద్రునితో సమానమైన వదనము గలది.
శాతోదరీ - కృశించిన లేదా సన్నని పొట్ట గలిగినది.
శాంతిమతీ - శాంతి గలది.నిరాధారా - ఆధారము లేనిది.
నిరంజనా - మాయా సంబంధమైన అజ్ఞానపు పొరలేని దృష్టి గలది.

Leave a comment

Filtered HTML

  • Web page addresses and e-mail addresses turn into links automatically.
  • Allowed HTML tags: <a> <em> <strong> <cite> <blockquote> <code> <ul> <ol> <li> <dl> <dt> <dd>
  • Lines and paragraphs break automatically.

Plain text

  • No HTML tags allowed.
  • Web page addresses and e-mail addresses turn into links automatically.
  • Lines and paragraphs break automatically.
CAPTCHA
This question is for testing whether or not you are a human visitor and to prevent automated spam submissions.